ఎన్టీఆర్ జిల్లా విజయవాడ...
కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రవేట్ పాఠశాల నందు చదువుతున్న ఇద్దరు పిల్లలు నిన్న సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వెళ్ళవలసిన వారు ఇంటికి వెళ్ళలేదు.కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వెతికిన అనంతరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. పైన తెలిపిన పిల్లలు ఆచూకీ తెలిసిన వారు ఈ క్రింది తెలిపిన అధికారులకు సమాచారం తెలియజేయగలరు.
కృష్ణ లంక ఇన్స్పెక్టర్ శ్రీ ఎస్.వి.వి.నాగరాజు 9440627086.
సౌత్ ఏ.సి.పి. శ్రీ డి.పావన్ కుమార్ గారు - 9440627045
ఆచూకి తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వడం జరుగుతుంది.