* తెలంగాణ అసెంబ్లీలో 5 బిల్లులకు ఆమోదం
* ఈ అసెంబ్లీ సెషన్ను బహిష్కరించిన బీఆర్ఎస్
* AP: రాష్ట్రవ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ
* విజయవాడలో పుస్తక మహోత్సవం ప్రారంభం
* తిరుమలలో పౌర్ణమి గరుడసేవ రద్దు
* అసభ్యకర కంటెంట్పై ట్విట్టర్కు నోటీసులు
* ‘ఉపాధి' పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలంటూ TG అసెంబ్లీలో తీర్మానం
* రూ.7వేల Crతో HYDకు గోదావరి జలాలు: CM రేవంత్
* పాసుపుస్తకాల పంపిణీతో ఇళ్లల్లో సంతోషం: CM CBN
* ఫోర్బ్స్ డేటా.. FY-2026లో పెట్టుబడుల్లో AP టాప్
* కూటమి దౌర్జన్యాలను తిప్పికొడతాం: YS జగన్
* తొలిరోజే అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన BRS