𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒
* ప్రధాని మోదీ విందులో పాల్గొన్న రేవంత్
* TG: మాజీ MLA బాల్క సుమన్ అరెస్ట్
* జైలు నుంచి విడుదలైన IBOMMA రవి
* AP: అసెంబ్లీలో 'రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026'కు ఆమోదం
* జైలు నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు విడుదల
* రూ.37 వేల కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం
* మహారాష్ట్రలో ముస్లింలకు విద్యలో 5శాతం రిజర్వేషన్ రద్దు
* మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు
* మదనపల్లె బాలికపై హత్యాచారం.. నిందితుడి ఆత్మహత్య
* యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం
* భారత్లో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం
* నెదర్లాండ్స్పై పోరులో భారత్ విజయం.