శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఓ లాడ్జ్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జంట పట్టణాల్లో కలకలం రేపింది. మృతురాలు టెక్కలి సర్వమంగళ వీధికి చెందిన వివాహిత గొడుపు లక్ష్మిగా గుర్తించి, ఘటన స్థలానికి చేరుకుని కాశీబుగ్గ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.