*𝟐𝟏𝐅𝐞𝐛𝟐𝟔 / 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒🤟🏽*
* AP: కల్తీ నెయ్యిపై విచారణకు వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు
* శాసనమండలిలో శ్రీవారి ఫొటోలతో వైసీపీ నిరసన
* TG: HYDలో ఏఐ పవర్ రూం ఏర్పాటు చేయాలి: రేవంత్
* గోదావరి, కృష్ణా నీళ్లను ఆంధ్ర తరలించుకుపోతుంది: హరీష్రరావు
* ట్రంప్ సుంకాలను కొట్టేసిన అమెరికా సుప్రీంకోర్టు
* టీ20WCలో ఒమన్పై ఆస్ట్రేలియా ఘన విజయం
* USతో ట్రేడ్ డీల్.. APR నుంచి అమల్లోకి: గోయల్
* AI సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసన.. BJP ఆగ్రహం
* APR 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ బంద్
* క్వాంటం కంప్యూటింగ్లో APదే పైచేయి: CBN
* ఉగాదికి జాబ్ క్యాలెండర్: లోకేశ్
* CI, కానిస్టేబుల్స్ నన్ను కొట్టబోయారు: అంబటి
* ఏఐ వారూమ్కు HYD అనువైన ప్రదేశం: రేవంత్
* TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల 🌱
*-[|-----|]-*
*✒️- 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽*
1804: మొదటిసారి ప్రయాణించిన స్టీమ్ ఇంజిన్ రైలు
2013: HYDలోని దిల్సుఖ్నగర్లో వరుస పేలుళ్లు
1894: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ జననం
1945: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ జననం
1951: శాస్త్రవేత్త దేవరాజు మహారాజు జననం
2022: వైసీపీ నేత మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం🌱
> అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం🌱