_*విజయ్ - త్రిష* పెళ్లి చేసుకుంటారు అనుకుంటే.. *వారు విడిపోయారు* అనే టాక్ రెండు .. *ఇండస్ట్రీలను* కుదిపేస్తోంది._
_సోషల్ మీడియా లో .. *విజయ్* ను అన్ ఫాలో చేసిన .. *త్రిష.*_
_*విజయ్ పుట్టినరోజు సందర్భాన్ని* పురస్కరించుకుని ... *అభిమానులంతా పండగ* చేసుకుంటుంటే, *త్రిష మాత్రం* ఆయనకు ... *బర్త్‌డే విషెస్* కూడా చెప్పకుండా ... *కంప్లీట్ సైలెంట్‌గా* ఉండిపోవడం చర్చాంశనీయమైంది._
_విజయ్ విషయం లో .. *స్పందించే త్రిష,* విజయ్ బర్త్‌డే పోస్ట్‌ను ... *స్కిప్ చేయడం* వీరిద్దరూ విడిపోయారు అనే వ్యాఖ్యలకు బలాన్ని చేకూరుస్తోంది._
_విడాకులు తీసుకుంటారు అనుకున్న ... *సంగీత, విజయ్ మళ్లీ కలిసిపోయారని,* వారిమధ్య ఉన్న ... *మనస్పర్థలు* తొలగిపోయాయనే వార్తలు జోరుగా వచ్చాయి._
_ఈ వార్తల వల్లే 'త్రిష' ఇప్పుడు ... *విజయ్‌కు పూర్తిగా* దూరంగా ఉండాలని నిర్ణయించుకుందంటా.._