పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బిసి మహిళకు కేటాయించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ముందస్తు స్థానిక ప్రజల అభిప్రాయాలను ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) ద్వారా సేకరిస్తున్నారు.
1. మల్ల లలిత కుమారి,
2. వజ్జ గంగాభవాని,
3. మల్లిపెద్ది అరుణ
4. లొడగల దేవస్మిత
అధికార పార్టీ చైర్మన్ అభ్యర్థిలుగా పోటీలో ఉన్నారు.